pt 2 సారగమున జలమలలు సాగదీసి, వేరిగముగ రమ్మని కబురు వేగుచుక్క చేత పంపె,సింధూర వర్ణ దళములును జల్లి తూరుపు తీరాన చంగునెగురు “అవనికి ఘనకీర్తినొసగు అంబరమణి”